హాది లేదా హదీ లేదా హదియ్


హదియ్ అనగా  జంతు బలి అని అర్థం, హాజీ ఏదైతే హజ్ లో బహుమానం(యహ్దీహి) కుర్భానీ ఇచ్చేదానిని హదియ్ అంటారు. అల్ –అన్’ ఆమ్చెప్పబడిన జంతువులు అనగా గొర్రె, ఒంటె లను ఇహ్రామ్ ధరించక ముందే తెచ్చుకోవాలి.  హజ్ ఏ తమత్తు మరియు హజ్ ఏ కిరాన్ చేసే వారికి గల మధ్య తేడా హజ్ ఏ కిరాన్ చేసేవారికి ఏమిటంటే, హజ్ ఏ కిరాన్ చేసేవారు ఉమ్రా చేసిన తర్వాత ఇహ్రం ను తీసివేయకూడదు,  ఆ విధంగా ఈ ఇహ్రామ్ జుల్ హజ్జా ఎనిమిదవ తేదీ వరకు ఉండాలి, ఈ రోజే హాజీలు హాజ్జ్ చేయడానికి నిశ్చయించుకుంటారు.

 

హజ్ చేయని వారు ఈద్ ఉల్ అద్ హారోజున కుర్భానీ ఇవ్వాలి, ఇదిజుల్ హజ్ లోని పదవ తేదీ, ఈ రోజును ఉదియహ్ అని అంటారు.

 

విషయసూచిక

 

హదీస్

సాలిం ఇబ్న్ అబ్దుల్లాహ్ ఉల్లేఖనం ప్రకారం ఇబ్న్ ఉమర్ (ర.జి) ఇలా చెప్పారు: ఇబ్న్ ఉమర్ (ర.జి) వారి అంతిమ హజ్ సమయంలో, అల్లాహ్ ప్రవక్త ఉమ్రా చేసిన తర్వాత హజ్ చేశారు. అలాగే హదియ్ (కుర్భానీ ఇచ్చే జంతువును) కూడా తీసుకెళ్ళారు.  ఆ తర్వాత అయన సఫా మరియు మర్వా  దగ్గరకు వెళ్లి వాటి మధ్యలో ఏడు సార్లు పరిగెత్తారు ఆ తర్వాత ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు పూర్తి హాజ్ అయ్యేవరకు మరియు(జుల్ హజ్ పదవ తేదీ) అనగా నహర్ రోజు హదీయ్ అనగా కుర్భానీ ఇచ్చేవరకు ఇహ్రామ్ స్తితిలో నిశేదించబడ్డ పనులను ప్రవక్తచేయలేదు. ఆ తర్వాత త్వరగా మక్కా వైపు వచ్చి కాబా దగ్గరికి వెళ్లి తవాఫ్ చేశారు, ఆ తర్వాత ఇహ్రామ్ స్తితిలో నిషేదించబడిన పనులు అన్నీతవాఫ్ తర్వాత అనుమతించబడ్డాయని, అని ఇబ్న్ ఉమర్(ర.జి) తెలియజేశారు. సహీహ్ అల్-బుఖారీ, 1691 మరియు సహీహ్ ముస్లిం  1227

 

ఏ హజ్ యాత్రికుడు కూడా కుర్బానీనీ తన దేశంలో ఇస్తానని నిశ్చయించుకోకూడదు, ఎందుకనగా కుర్భానీ హజ్ లోని ఒక ఒక మూలస్థంభం, కాబట్టి కుర్భానీ మక్కాలోనే ఇవ్వాలి. ఒకవేళ హాజీ ఏదైనా చేసినందుకు దాని బదులుగా హజ్ లో కుర్భానీ ఇవ్వాలనుకోవడానికి కూడా అనుమతిలేదు, అలాగే తన దేశంలో కూడా ఇవ్వడానికి అనుమతి లేదు, కాబట్టి కేవలం కుర్భానీ మినా లేదా మక్కా లోనే ఇవ్వాలి.

 

విద్వాంసుల దృష్టిలో

అబ్దుల్అజీం ఆబాది ఇలా చెప్పారు: మక్కాలోనీ హరం దగ్గర ఏ ప్రదేశంలోనైనా జంతు కుర్భానీ ఇవ్వవచ్చు. విద్వాంసుల దృష్టిలో మినాలో కుర్భానీ ఇవ్వడాన్ని ఉత్తమంగా పరిగణించారు.

 

ఇవి కూడా చూడండి

హజ్;ఉమ్రా;జుల్ హిజ్జా;యవమ్ ఉన్ నహర్;ఇహ్రామ్;మస్జిద్ ఏ హారం;మక్కా

 

ఆధారాలు

http://islamqa.info/en/10549

 

776 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్