హజ్జ్


హజ్జ్ పారిభాషాకమైన అర్థం ఒకరి శబ్దాన్ని పెంచడం.షరియహ్ ప్రకారం హ జ్జ్ అనగా తల్బియా పలకడం కోసం ఎక్కువ శబ్దంతో పలకడం.

 


విషయసూచిక

 

హదీస్

 తల్బియా యొక్క ప్రత్యేకత ఏమిటంటేఇది హాజ్ సూచనలలోని ఒక భాగాన్ని సూచిస్తుంది. ఉత్తమమైన హజ్జ్ ఎవరిదంటే వారి తల్బియా చాలా పెద్ద శబ్దం తో ఉండడం . అబూ బకర్ ర.జి ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు: ఎవరిహజ్జ్ ఉత్తమమైనది?” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ పెద్ద శబ్దం (అల్-అజ్జ్ ) చేయడం మరియు రక్తం ప్రవహింపజేయడం(కుర్బాని లేదా జంతుబలి ద్వారా) (అత్-తాజ్జ్). షేక్ అల్బాని ఈ హదీస్ ను సహీహ్ గా పరిగణించారు. జామి అత్-తిర్మిజి 827 [1]

 

ఇవి కూడా చూడండి

హజ్జ్; ఉమ్రా; తల్బియా;

 

ఆధారాలు

[1] http://www.islamweb.net/ehajj/index.php?page=article&id=147902

 

1342 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్