లాఇలాహ ఇల్లల్లాహ్ షరతులు


ఖచ్చితంగా లాఇలాహ ఇల్లల్లాహ్ స్వర్గానికి తాళం చెవి కానీ ప్రతి తాళం చెవికి దంతాలు ఉన్నట్టుగా పరిశుద్ధ వచనానికి దంతాలు వాటి షరతులు.

 

విషయసూచిక

 

జ్ఞానము

జ్ఞానము తిరస్కారం,మరియు అంగీకారం పై ఆధారపడి ఉన్నది నోటినుండి వెలువడే ప్రతీదానికి హృదయం గ్రహించవలెను


అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు “ఖచ్చితంగా మీకు అల్లాహ్ తప్ప ఆరాధ్యదైవం లేరని తెలుసుకోండి. (ముహమ్మద్ : 19)


ఇంకా అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు సత్యానికి సాక్షమిచ్చేవారే జ్ఞానవంతులు. (జుఖ్రుఫ్ 86) ప్రవక్త ఉపదేశం ఏమిటంటే ఎవరైనా మరణానికి ముందు ఆరాధ్యదైవం అల్లాహ్ తప్ప ఎవ్వరూ లేరని విశ్వసిస్తే అతను స్వర్గంలో ప్రవేసిస్తాడు. (ముస్లిం)


వాటి అర్ధం ఏమిటంటే ఆరాధ్యదైవం  అల్లాహ్ తప్ప మరెవరులేరు ఆరాధన అంటే ఏ విషయాలకైతే అయన ఇష్టపడతాడో మరి ఆనందిస్తాడో  ఉదాహరణకు సత్కార్యాలు , పలుకులు, బాహ్య, పరోక్ష ఆచరణలన్ని అల్లాహ్ కోసమే ఆచరించడం అన్నమాట.


నమ్మకం

ఇది జ్ఞానానికి ఉన్నత స్థానం వంటిది సంకోచం,అపార్ధం లేని జ్ఞానం అన్న మాట. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు “సిసలైన విశ్వాసులు ఎవరంటే వారు అల్లాహ్ ను ఆయన ప్రవక్తను విశ్వసిస్తారు, సంకోచంలో పడరు తమ సంపదలు మరియు తమప్రాణాలతో అల్లాహ్ మార్గంలో జిహాద్ చేస్తారు వీరే సత్ప్రియులు. (హుజురాత్  25)


ప్రవక్త వారు ఉపదేశించారు “ నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప ఆరాధ్యదైవం లేదని మరి, నేనే అల్లాహ్ సందేశహరునని’’ అన్న వచనాలను  ఏ దాసుడైతే పలికి సంకోచం లేకుండా అల్లాహ్ తో కలుసుతాడో అతనికి ఇక స్వర్గప్రవేశమే (ముస్లిం)


చిత్తశుద్ధి

చిత్తశుద్ధి అంటే అది బహుదైవత్వానికి వెతిరేకం అన్నమాట. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు వినండి! పరిపూర్ణమైనధర్మం కేవలం అల్లాహ్ కోసం. (జుమర్ ౩)


అయన సెలవిచ్చాడు మానవులకు ధర్మం విషయంలో చిత్తశుద్ధిగా పూర్తీఏకాగ్రతతో అల్లాహ్ ను ఆరాధించమని ఆజ్ఞాపించబడింది. (బయ్యినహ్ 5)


ప్రవక్త గారు సేలవిచ్చారు  “మానవుల్లో అదృష్టవంతులు ప్రళయదినాన నా శిఫారసు దక్కించుకున్నవారు  పూర్ణ హృదయముతో లాఇలాహ పలికిన వారే”. (బుఖారి)


ప్రేమ

ప్రేమ అంటే ఈ వచనం యోక్క్ భావార్ధం,మరియు వాటి ప్రయోజనాలతో సంతోషించడం.


జనాలలో కొందరు అల్లాహ్ ను కాక  అయనను ప్రేమించేలా దైవేతరులను ప్రేమిస్తున్నారు, కానీ విస్వాసులైతే అల్లాహ్ పట్ల అమిత ప్రేమికులు.( బఖరహ్ 165)


ప్రవక్త గారు ఇలా బోధించారు మూడు లక్షణాలు ఎవరి వద్దనైతే ఉన్నాయొ వారు విశ్వాస మధూర్యాన్ని పొందుతారు 1. అన్నిటికన్నా అల్లాహ్,అయన ప్రవక్తను అమితంగా ప్రేమించడం 2. మానవులను అల్లాహ్ కోసమే ప్రేమించడం. ౩.  ఎలాగైతే నరకంనుండి తీయబడిన వ్యక్తి తిరిగి దానిలో ప్రవేశించడానికి ఇష్టపడడో అలాగే అవిశ్వాసం లో మరలడానికి ఆసహించేవాడు. (ముత్తఫఖున్ అలైహి)


సత్యం

సత్యం అంటే అసత్యానికి కపటత్వానికి వెతిరేకంగా, అల్లాహ్ సెలవిస్తున్నాడు అల్లాహ్ సత్ప్రియులకు, అబద్దకోరులకు బాగాఎరుగును.(అన్కబూత్ ౩)


అల్లాహ్ సెలవిస్తున్నాడు ఎవరైతే సత్యాన్ని తీసుకువచ్చారో మరి దానిని అంగికరించారో వారే దైవభీతిపరులు. (జుమర్ ౩)


ప్రవక్త గారు ఉల్లేఖించారు ఎవరైతే పూర్ణహృదయముతో “అల్లాహ్ తప్పఆరాధ్యదైవం,ఎవరు లేరు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరులని” సాక్షమిచ్చాడో ఇక ఆ స్థితిలోమరణించిన వక్తి స్వర్గం లో ప్రవేసిస్తాడు. (అహ్మద్)

విధేయత

విధేయత అంటేవాటి నియమాలను పాటించడం ,తప్పనిసరి ఉన్న ఆచరణలను విధిగావించిన ఆరాధనలన్నీ అల్లాహ్ తృప్తికోసం చేయడం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు మీ ప్రభువు వైపునే మళ్ళి ఆయననే విధేయులవ్వండి. (జుమర్54)


అల్లాహ్ సెలవిస్తున్నాడు “ఎవరైతే పూర్తీఏకాగ్రతతో విధేయత చూపుతాడో ఖచ్చితంగా అతను పటిష్టమైన ముడిని గట్టిగా పట్టుకున్నాడు”.(లుఖ్మాన్ 22)


స్వీకారం

స్వికారం రద్దు చేయడానికి వ్యత్యాస వ్యవహారం అంటే ఏ వ్యక్తిఐతే దేనికైతే తెలుసుకున్నాడో వాటిని వట్టి నోటిమాటేగా అంటే  అది గర్వం, పరువు పెత్తనం కారణంగా సత్యం వైపు పిలిచేవానికి తిరస్కరించడం.


అల్లాహ్ సెలవిస్తున్నాడు ప్రత్యేకంగా లాఇలాహఇల్లల్లాహ్ గురించి ప్రస్తావిస్తే వారు గర్వపోతుంటారు. (సాఫ్ఫాత్ 35)


ఆధారాలు

http://ar.islamway.net/article (ఇంగ్లీష్)

http://islamqa.info/ar/ref/12295(ఇంగ్లీష్)

 

877 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్