ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు పూర్వం ప్రపంచం ఎలా ఉండేది


 

విషయసూచిక

 

అంధకారం నుంచి వెలుగు వైపుకు తీసుకువస్తారు

అనగా అల్లాహ్ యొక్క స్పష్టమైన వాక్యాలను (ఆదేశాలను)చదివి వినిపించి, విశ్వసించి సత్కార్యాలు చేసినవారిని  ఆయన కారు చీకట్లలో  నుండి వెలుగులోనికి తీసుకువచ్చేoదుకు ఒక ప్రవక్తను పంపాడు . మరేవరైతే అల్లాహ్ ను విశ్వసించి సదాచారణ చేస్తారో   వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ)వనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు . నిశ్చయంగా  అల్లాహ్ అతనికి అత్యుత్తమ ఉపాధిని  వొసాగాడు. సూరె అత్ తలాఖ్ 65 :11 )

 

ఆధారాలు

www.teluguislam.net/Ahsanulbayan

 

1447 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్