ధర్మసంపాదన


దేవుని దగ్గరకు పవిత్ర వస్తువు మాత్రమే చేరుతుంది. అందువల్ల ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేసినా సరే దేవుడు దాన్ని కుడిచేత్తో స్వీకరిస్తాడు.

 

విషయసూచిక

 

పవిత్ర సంపాదన, దానం

హజ్రత్ అబూహురైరా (రజి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:-“దేవుని దగ్గరకు పవిత్ర వస్తువు మాత్రమే చేరుతుంది. అందువల్ల ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేసినా సరే దేవుడు దాన్ని కుడిచేత్తో స్వీకరిస్తాడు.

 

వృద్ధి చెందిన దానం

ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధి పరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చివరికది పర్వతం మాదిరిగా పెరిగిపోతుంది.”


595. [సహీహ్ బుఖారీ : 97 వ ప్రకరణం - తౌహీద్, 23 వ అధ్యాయం - ఖౌలిల్లాహి తాలా - తారుజుల్ మలాయికతు వర్రూహు ఇలై] 19 వ అధ్యాయం – ధర్మసంపాదన నుండి తీసిన దానం దిన దినాభివృద్ధి అవుతుంది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2 సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ

 

ఆధారాలు

http://telugudailyhadith.wordpress.com/2012/04/15/giving-charity-from-halal-wealth/
 

 

275 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్