దౌర్జన్యం


ఇదీ (వారికి లభించే పుణ్యఫలం). తనకు బాధపెట్టబడిన మేరకే ప్రతీకారం తీర్చుకున్న వ్యక్తిపై తిరిగి దౌర్జన్యం జరిపితే, అప్పుడు అల్లాహ్‌ స్వయంగా అతనికి తోడ్పడతాడు. నిశ్చ యంగా అల్లాహ్‌ మన్నించి వదలిపెట్టేవాడు, క్షమాభిక్షపెట్టే వాడూను. ఖుర్ ఆన్ సూరా అల్ హజ్ 22:60

 

విషయసూచిక

 

పుణ్య ఫలం

అపకారానికి బదులు అటువంటి అపకారమే. కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ దుర్మార్గులను ప్రేమించడు. తనకు అన్యాయం జరిగిన మీదట ఎవరైనా (సరిసమానంగా) ప్రతీకారం తీర్చుకుంటే, అలాంటి వారిపై (నిందలు మోపే) మార్గమేదీ లేదు. ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టి, అకారణంగా భువిలో అరాచకాన్ని సృష్టించేవారిని మాత్రమే (నిందార్హులుగా నిలబెట్టే) మార్గముంటుంది. అలాంటి వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది. మరెవడయినా సహనం వహించి, క్షమాభిక్షపెడితే, నిస్సందే హంగా అది సాహసోపేతమైన పనులలో (ఒకటిగా) పరిగణించ బడుతుంది. ఖుర్ ఆన్ సూరా ఆష్ షూరా 42:40-43


ఇదీ (వారికి లభించే పుణ్యఫలం). తనకు బాధపెట్టబడిన మేరకే ప్రతీకారం తీర్చుకున్న వ్యక్తిపై తిరిగి దౌర్జన్యం జరిపితే, అప్పుడు అల్లాహ్‌ స్వయంగా అతనికి తోడ్పడతాడు. నిశ్చ యంగా

 

అల్లాహ్‌ మన్నించి వదలిపెట్టేవాడు, క్షమాభిక్షపెట్టే వాడూను

ఖుర్ ఆన్ సూరా అల్ హజ్ 22:60

 

ఆధారాలు

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/22#60

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/42#40
 

 

291 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్