తెల్లవారే దాకా పడుకునే వ్యక్తిమనిషి రాత్రివేళ పడుకున్నా తరువాత షైతాన్ అతని ముచ్చిలి గుంటపై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతిముడి మీద ‘రాత్రి ఇంకా చాలా ఉంది, హాయిగా పడుకో’ అంటూ మంత్రించి ఊదుతాడు.
పడుకున్న తరువాత షైతాన్ ముడులు వేయడం444. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “మనిషి రాత్రివేళ పడుకున్నా తరువాత షైతాన్ అతని ముచ్చిలి గుంటపై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతిముడి మీద ‘రాత్రి ఇంకా చాలా ఉంది, హాయిగా పడుకో’ అంటూ మంత్రించి ఊదుతాడు.
అల్లాహ్ స్మరణ వలన మొదటి ముడి ఊడిపోవడంఅప్పుడు మనిషి మేల్కొని దేవుడ్ని స్మరించగానే ఒక ముడి ఊడిపోతుంది.
వుజూ చేస్తే రెండవ ముడి ఊడిపోవడంతరువాత వుజూ చేస్తే రెండవ ముడి ఊడిపోతుంది.
నమాజు చేసిన తరువాత మూడవ ముడి ఊడిపోవడంఆ తరువాత నమాజు చేస్తే మూడవ ముడి కూడా ఊడిపోతుంది. దాంతో ఆ వ్యక్తి తెల్లవారుజామున ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో లేస్తాడు. అలా చేయకపోతే వళ్ళు బరువయి బద్ధకంగా లేస్తాడు”
ఆధారాలు http://telugudailyhadith.wordpress.com/2012/04/24/sleeping-until-sunrise-without-prayer/
|
.