గుణపాఠం

ముఖాముఖీ అయిన ఆ రెండు వర్గాలలో మీ కోసం నిశ్చయంగా గుణపాఠ సూచన ఉంది. వాటిలో ఒక వర్గం దైవ మార్గంలో పోరాడుతూ ఉండగా, రెండోది అవిశ్వాసుల వర్గం. వారు తమకన్నా రెండింతలుండటాన్ని వారు స్వయంగా తమ కళ్ళతో తిలకించారు. అల్లాహ్‌ తాను తలచిన వారికి తన సహాయంతో బలం చేకూర్చుతాడు. కళ్ళున్న వారికోసం ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. ఖుర్ ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:13

విషయసూచిక

సత్య తిరస్కారులు

నిశ్చయంగా ఈ సత్య తిరస్కారులు ప్రజలను అల్లాహ్‌ మార్గంలోకి రాకుండా అడ్డుకోవటానికి తమ సంపదలను ఖర్చు పెడుతున్నారు. వారు తమ సొమ్ములను ఇలా ఖర్చుపెడుతూనే ఉంటారు. అయితే ఆ సొమ్ములే వారి పాలిట దుఃఖదాయకంగా పరిణమిస్తాయి. ఆ తరువాత వారు ఓడిపోతారు. సత్యతిరస్కా రులు నరకం వైపుకు ప్రోగు చేయబడతారు. అల్లాహ్‌ అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచటానికీ, అపవిత్రులను పరస్పరం కలిపి, ఒకే గుంపుగా చేసి, ఆపైన వారందరినీ నరకంలో పడవెయ్యటానికి ఇలా చేస్తాడు. పూర్తిగా నష్టపోయేవారంటే వీరే. ఖుర్ ఆన్ సూరా అల్ అన్ ఫాల్ 8:36–37

గుణపాఠం

ముఖాముఖీ అయిన ఆ రెండు వర్గాలలో మీ కోసం నిశ్చయంగా గుణపాఠ సూచన ఉంది. వాటిలో ఒక వర్గం దైవ మార్గంలో పోరాడుతూ ఉండగా, రెండోది అవిశ్వాసుల వర్గం. వారు తమకన్నా రెండింతలుండటాన్ని వారు స్వయంగా తమ కళ్ళతో తిలకించారు. అల్లాహ్‌ తాను తలచిన వారికి తన సహాయంతో బలం చేకూర్చుతాడు. కళ్ళున్న వారికోసం ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. ఖుర్ ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:13

ఆధారాలు

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/3#13

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/8#36

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/3#13

281 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్