aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

96. సూరా అల్ అలఖ్

96:1  اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో.
96:2  خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు.
96:3  اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
నువ్వు చదువుతూ పో. నీ ప్రభువు దయాశీలి.
96:4  الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
ఆయన కలం ద్వారా (జ్ఞాన) బోధ చేశాడు.
96:5  عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
ఆయన మనిషికి, అతడు ఎరుగని దానిని నేర్పాడు.
96:6  كَلَّا إِنَّ الْإِنسَانَ لَيَطْغَىٰ
అది కాదు. అసలు విషయం ఏమిటంటే మానవుడు హద్దు మీరి పోతున్నాడు.
96:7  أَن رَّآهُ اسْتَغْنَىٰ
ఎందుకంటే, తనకు ఎవరి అవసరమూ లేదన్న భావన అతనికుంది.
96:8  إِنَّ إِلَىٰ رَبِّكَ الرُّجْعَىٰ
నిశ్చయంగా (అందరూ) మరలిపోవలసింది నీ ప్రభువు వైపే.
96:9  أَرَأَيْتَ الَّذِي يَنْهَىٰ
అడ్డు తగిలేవాడిని నీవు చూశావా?
96:10  عَبْدًا إِذَا صَلَّىٰ
ఒక దాసుణ్ణి , అతను నమాజు చేస్తుండగా (అడ్డుకున్నాడు).
96:11  أَرَأَيْتَ إِن كَانَ عَلَى الْهُدَىٰ
ఇదిగో చూడు! ఒకవేళ అతను గనక సన్మార్గాన ఉంటే...
96:12  أَوْ أَمَرَ بِالتَّقْوَىٰ
లేదా అతను భయభక్తులను గురించి ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లయితే.... (అతని గురించి నీ ఉద్దేశం ఏమిటి?)
96:13  أَرَأَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰ
ఇదిగో చూడు! వాడేమో ధిక్కార వైఖరిని అవలంబిస్తూ, ముఖం త్రిప్పుకొని పోతుంటే ...(వాడి గురించి నీ అభిప్రాయం ఏమిటి?)
96:14  أَلَمْ يَعْلَم بِأَنَّ اللَّهَ يَرَىٰ
ఏమిటి, అల్లాహ్ తనను గమనిస్తున్నాడన్న విషయం అతనికి తెలియదా?
96:15  كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًا بِالنَّاصِيَةِ
కానేకాదు. ఒకవేళ వాడు గనక (తన వ్యతిరేక ధోరణిని) మానుకోకపోతే మేము వాడి నుదుటి జుత్తును పట్టి ఈడుస్తాము.
96:16  نَاصِيَةٍ كَاذِبَةٍ خَاطِئَةٍ
అబద్ధాలతో, దురంతాలతో కూడుకున్న (వాడి) నుదుటి జుత్తును!
96:17  فَلْيَدْعُ نَادِيَهُ
(కావాలంటే) వాడు తన సలహా మండలి సభ్యులను (సహాయార్ధం) పిలుచుకోవచ్చు.
96:18  سَنَدْعُ الزَّبَانِيَةَ
మేము కూడా (నరక) భటులను పిలుస్తాము.
96:19  كَلَّا لَا تُطِعْهُ وَاسْجُدْ وَاقْتَرِب ۩
తస్మాత్ జాగ్రత్త! నువ్వు వాడి మాట వినకు. (నీ ప్రభువు సన్నిధిలో) సాష్టాంగ పడి, సామీప్యం పొందు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.