aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

92. సూరా అల్ లైల్

92:1  وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ
(చీకటిని) అలుముకున్నప్పటి రాత్రి సాక్షిగా!
92:2  وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ
వెలుగును విరజిమ్మేటప్పటి పగటి సాక్షిగా!
92:3  وَمَا خَلَقَ الذَّكَرَ وَالْأُنثَىٰ
మగ, ఆడ జాతులను సృష్టించిన వాని సాక్షిగా!
92:4  إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ
నిశ్చయంగా మీ కృషి (ప్రయత్నం) అనేక విధాలుగా ఉంటుంది.
92:5  فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ
ఎవరైతే (దైవమార్గంలో) ఇచ్చాడో, (తన ప్రభువుకు) భయపడుతూ ఉన్నాడో,
92:6  وَصَدَّقَ بِالْحُسْنَىٰ
ఇంకా సత్పరిణామాన్ని సత్యమని ధృవపరిచాడో,
92:7  فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యం వొసగుతాము.
92:8  وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ
మరెవరైతే పిసినారిగా తయారై, నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించాడో,
92:9  وَكَذَّبَ بِالْحُسْنَىٰ
సత్పరిణామాన్ని త్రోసిపుచ్చాడో,
92:10  فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ
అతనికి మేము కఠిన (దుర్) మార్గపు సామగ్రిని సమకూరుస్తాము.
92:11  وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ
అతను పడిపోయే సమయంలో అతని ధనం అతనికే విధంగానూ పనికిరాదు.
92:12  إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ
నిజంగా మార్గం చూపే బాధ్యత మాదే.
92:13  وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ
పరలోకం, ఇహలోకం కూడా నిజంగా మా అధీనంలోనే ఉన్నాయి.
92:14  فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
మరి నేను మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను.
92:15  لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى
దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు.
92:16  الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ
వాడు (సత్యాన్ని) ధిక్కరించి, (దాన్నుండి) ముఖం తిప్పుకుని పోయాడు.
92:17  وَسَيُجَنَّبُهَا الْأَتْقَى
దైవభీతిపరుడు మాత్రం దాన్నుండి సురక్షితంగా ఉంచబడతాడు -
92:18  الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ
(ఎందుకంటే) అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు.
92:19  وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ
పోనీ, అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే, అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయె. (అయినాసరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు).
92:20  إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ
మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు.
92:21  وَلَسَوْفَ يَرْضَىٰ
కాబట్టి ఆయన (కూడా) తప్పకుండా సంతోషిస్తాడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.