aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

90. సూరా అల్ బలద్

90:1  لَا أُقْسِمُ بِهَٰذَا الْبَلَدِ
ఈ నగరం తోడుగా (నేను చెబుతున్నాను)!
90:2  وَأَنتَ حِلٌّ بِهَٰذَا الْبَلَدِ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం)! నువ్వు ఈ నగరంలో స్వేచ్ఛావాసివి.
90:3  وَوَالِدٍ وَمَا وَلَدَ
కన్న తండ్రి (తోడుగా), అతను కన్న సంతానం (తోడుగా చెబుతున్నాను).
90:4  لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي كَبَدٍ
నిశ్చయంగా మేము మనిషిని నిత్య కష్టాల్లో సృష్టించాము.
90:5  أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ
ఏమిటి, తనపై ఎవరి అదుపూ, అజమాయిషీ లేదని అతను అనుకుంటున్నాడా?
90:6  يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا
“నేను రాసుల కొద్దీ ధనాన్ని ఖర్చుపెట్టాను తెలుసా!” అని అతను (గొప్పలు) చెప్పుకుంటున్నాడు.
90:7  أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُ أَحَدٌ
ఏమిటి, తననెవరూ చూడలేదని అతను తలపోస్తున్నాడా?
90:8  أَلَمْ نَجْعَل لَّهُ عَيْنَيْنِ
ఏమిటి, మేమతనికి రెండు కళ్ళు సృజించలేదా?
90:9  وَلِسَانًا وَشَفَتَيْنِ
ఒక నాలుకను, రెండు పెదవులను (చేయలేదా)?
90:10  وَهَدَيْنَاهُ النَّجْدَيْنِ
మరి మేమతనికి రెండు మార్గాలు కూడా చూపాము.
90:11  فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ
కాని అతను కఠినమైన కనుమను దాటిపోలేదు.
90:12  وَمَا أَدْرَاكَ مَا الْعَقَبَةُ
కఠినమైన కనుమ అంటే ఏమిటో నీకు తెలుసా?
90:13  فَكُّ رَقَبَةٍ
ఏ (బానిస లేక బానిసరాలి) మెడనైనా (బానిసత్వం నుండి) విడిపించటం.
90:14  أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ
లేదా ఆకలిగొన్న నాడు అన్నం పెట్టడం -
90:15  يَتِيمًا ذَا مَقْرَبَةٍ
బంధుత్వంగల ఏ అనాధకు గాని,
90:16  أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ
మట్టిలో పడిఉన్న ఏ నిరుపేదకు గానీ (అన్నం పెట్టడం)!
90:17  ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ
అటుపిమ్మట, విశ్వసించి పరస్పరం సహనబోధ చేసుకుంటూ, ఒండొకరికి దయాదాక్షిణ్యాల గురించి తాకీదు చేసుకునేవారైపోవాలి.
90:18  أُولَٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ
వీళ్ళే కుడిపక్షం వారు (భాగ్యవంతులు).
90:19  وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ
మరెవరైతే మా ఆయతుల పట్ల తిరస్కార వైఖరిని అవలంబించారో వారు దౌర్భాగ్యులు.
90:20  عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌ
వారిని (అన్ని వైపుల నుంచి) అగ్ని చుట్టుముట్టుతుంది.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.