aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

89. సూరా అల్ ఫజ్ర్

89:1  وَالْفَجْرِ
ఉషోదయం సాక్షిగా!
89:2  وَلَيَالٍ عَشْرٍ
పది రాత్రుల సాక్షిగా!
89:3  وَالشَّفْعِ وَالْوَتْرِ
సరి, బేసి (సంఖ్య)ల సాక్షిగా!
89:4  وَاللَّيْلِ إِذَا يَسْرِ
గడచిపోతున్నప్పటి రాత్రి సాక్షిగా!
89:5  هَلْ فِي ذَٰلِكَ قَسَمٌ لِّذِي حِجْرٍ
ఏమిటి, బుద్దిజ్ఞానం కలవానికి ఇందులోని ప్రమాణాలు చాలవా?
89:6  أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ
నీ ప్రభువు ఆద్ జాతివారి పట్ల ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా?
89:7  إِرَمَ ذَاتِ الْعِمَادِ
ఎత్తయిన స్తంభాల వారైన ‘ఇరము’ పట్ల (నీ ప్రభువు చేసిన వ్యవహారం ఏమిటో గమనించలేదా)?
89:8  الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ
అలాంటి (శక్తి గల) వారు పట్టణాలలో అసలు సృష్టించబడలేదు.
89:9  وَثَمُودَ الَّذِينَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ
లోయలో పెద్ద పెద్ద కొండరాళ్ళను చెక్కిన సమూదు వారి పట్ల (జరిగిందేమిటో నీవు గమనించలేదా?)
89:10  وَفِرْعَوْنَ ذِي الْأَوْتَادِ
మేకుల వాడైన ఫిరౌను పట్ల (నీ ప్రభువు ఏ విధంగా వ్యవహరించాడో నీకు తెలియదా)?
89:11  الَّذِينَ طَغَوْا فِي الْبِلَادِ
వాళ్ళంతా పట్టణాలలో (రాజ్యాలలో) చెలరేగిపోయిన వాళ్ళే.
89:12  فَأَكْثَرُوا فِيهَا الْفَسَادَ
మరి వారు వాటిలో ఎంతో అరాచకాన్ని సృష్టించారు.
89:13  فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ
అందువల్ల (ఎట్టకేలకు) నీ ప్రభువు వారందరిపై శిక్షాకొరడాను ఘులిపించాడు.
89:14  إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ
నిశ్చయంగా నీ ప్రభువు (వారి కోసం) మాటేసి ఉన్నాడు.
89:15  فَأَمَّا الْإِنسَانُ إِذَا مَا ابْتَلَاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَنَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَنِ
మనిషి పరిస్థితి ఎలాంటిదంటే అతని ప్రభువు అతణ్ణి పరీక్షించదలచి అతనికి గౌరవమర్యాదలను, అనుగ్రహభాగ్యాలను ప్రసాదించినప్పుడు అతను (ఉబ్బి తబ్బిబ్బై), “నా ప్రభువు నన్ను గౌరవనీయుణ్ణి చేశాడయా!” అనంటాడు.
89:16  وَأَمَّا إِذَا مَا ابْتَلَاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُ فَيَقُولُ رَبِّي أَهَانَنِ
మరి ఆయన అతణ్ణి (మరో విధంగా) పరీక్షించదలచి, అతని ఉపాధిని కుదించినప్పుడు, “అయ్యో! నా ప్రభువే నన్ను పరాభవానికి గురిచేశాడు!” అని వాపోతాడు.
89:17  كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ الْيَتِيمَ
అది (వాస్తవం) కాదు. అసలు విషయం ఏమిటంటే మీరు అనాధలను ఆదరించరు.
89:18  وَلَا تَحَاضُّونَ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
నిరుపేదలకు అన్నంపెట్టే విషయంలో ఒకర్నొకరు ప్రోత్సహించుకోరు.
89:19  وَتَأْكُلُونَ التُّرَاثَ أَكْلًا لَّمًّا
ఇంకా మీరు (మృతుల) ఆస్తిపాస్తులను సమీకరించి, స్వాహా చేస్తారు.
89:20  وَتُحِبُّونَ الْمَالَ حُبًّا جَمًّا
మీరు ధనాన్ని విపరీతంగా ప్రేమిస్తారు.
89:21  كَلَّا إِذَا دُكَّتِ الْأَرْضُ دَكًّا دَكًّا
(మీ ధోరణి సరైనది) కాదు. భూమి దంచి దంచి చదునుగా చేయబడినప్పుడు....
89:22  وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا
నీ ప్రభువు (స్వయంగా) వరుసలు తీరిన దైవదూతల సమేతంగా ఏతెంచినపుడు....
89:23  وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنسَانُ وَأَنَّىٰ لَهُ الذِّكْرَىٰ
నరకం సైతం తేబడిననాడు ... ఆనాడు మనిషికి జ్ఞానోదయం అవుతుంది. కాని ఆ రోజు జ్ఞానం కలిగి ఏం లాభం?
89:24  يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي
“అయ్యో! నేనీ (పరలోక) జీవితం కోసం ముందుగానే (జాగ్రత్తపడి ఏదైనా) చేసుకుని ఉంటే ఎంత బావుండేది!” అని అతనంటాడు.
89:25  فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ
మరి ఆ రోజు అల్లాహ్ శిక్షించినట్లుగా శిక్షించేవాడెవడూ ఉండడు.
89:26  وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ
అలాగే ఆయన బంధించినట్లుగా ఎవడూ బంధించలేడు.
89:27  يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ
“ఓ ప్రశాంత మనసా!”
89:28  ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً
“నీ ప్రభువు వైపు పద! నువ్వు ఆయన పట్ల సంతోషించావు. ఆయన నీ పట్ల సంతోషించాడు.
89:29  فَادْخُلِي فِي عِبَادِي
“కాబట్టి (సత్కరించబడిన) నా దాసులలో చేరిపో.
89:30  وَادْخُلِي جَنَّتِي
“నా స్వర్గంలో చేరిపో” (అని విధేయులతో అనబడుతుంది).


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.