aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

88. సూరా అల్ గాషియ హ్

88:1  هَلْ أَتَاكَ حَدِيثُ الْغَاشِيَةِ
క్రమ్ముకునే ఆపద సంగతిగాని నీకు చేరిందా?
88:2  وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ
ఆ రోజు ఎన్నో ముఖాలు అవమానంతో పాలిపోయి ఉంటాయి.
88:3  عَامِلَةٌ نَّاصِبَةٌ
శ్రమిస్తూ, అలసి సొలసి ఉంటాయి.
88:4  تَصْلَىٰ نَارًا حَامِيَةً
వారు మండే అగ్నికి ఆహుతి అవుతారు.
88:5  تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ
వారికి ఉడికే చెలమ నీరు త్రాగించబడుతుంది.
88:6  لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ
వారికి తినడానికి ముండ్ల చెట్టు తప్ప వేరొకటి ఆహారంగా దొరకదు.
88:7  لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ
అది వారిని లావుగానూ చేయదు, వారి ఆకలిని కూడా తీర్చదు.
88:8  وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ
మరెన్నో ముఖాలు ఆనాడు నవనవలాడుతూ ఉంటాయి.
88:9  لِّسَعْيِهَا رَاضِيَةٌ
వారు తమ కృషిపై సంతోషంతో ఉంటారు.
88:10  فِي جَنَّةٍ عَالِيَةٍ
ఉన్నతమైన స్వర్గంలో ఉంటారు.
88:11  لَّا تَسْمَعُ فِيهَا لَاغِيَةً
వారక్కడ ఎలాంటి అపసవ్యమైన మాట వినరు.
88:12  فِيهَا عَيْنٌ جَارِيَةٌ
అందులో (అద్భుతంగా) ప్రవహించే ఒక సెలయేరు ఉంటుంది.
88:13  فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ
(ఇంకా) అందులో (రాజసం ఉట్టిపడే) ఎత్తైన పీఠాలు వేయబడి ఉంటాయి.
88:14  وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ
వారికెదురుగా (మధు) పాత్రలు పేర్చబడి ఉంటాయి.
88:15  وَنَمَارِقُ مَصْفُوفَةٌ
వరుసగా వేయబడిన దిండ్లు ఉంటాయి.
88:16  وَزَرَابِيُّ مَبْثُوثَةٌ
అన్ని వైపులా పట్టు తివాచీలు పరచబడి ఉంటాయి.
88:17  أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ
ఏమిటి, ఒంటెలు ఎలా సృష్టించబడ్డాయో వారు చూడటం లేదా?
88:18  وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ
ఆకాశం ఎలా ఎత్తుగా చేయబడిందో వారు గమనించటం లేదా?
88:19  وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ
పర్వతాలు ఎలా పాతిపెట్టబడ్డాయో తిలకించటం లేదా?
88:20  وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ
భూమి ఎలా (విశాలంగా) పరచబడి ఉన్నదో వారు వీక్షించటం లేదా?
88:21  فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ
కనుక (ఓ ప్రవక్తా!) నీవు మాత్రం బోధపరుస్తూ ఉండు. నీవు హితబోధ చేసేవాడివి మాత్రమే.
88:22  لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ
నీవు వారిపై కావలివాడవు కావు.
88:23  إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ
అయితే విముఖత చూపి, తిరస్కరించినవాణ్ణి,
88:24  فَيُعَذِّبُهُ اللَّهُ الْعَذَابَ الْأَكْبَرَ
అల్లాహ్ అతనికి చాలా పెద్ద శిక్ష విధిస్తాడు.
88:25  إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ
ఎట్టి పరిస్థితిలోనూ వారు మా వద్దకే తిరిగి రావలసి ఉన్నది.
88:26  ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم
మరి వారి నుండి లెక్క తీసుకునే బాధ్యత మాపైనే ఉంది.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.