Translation
| 114. సూరా అన్ నాస్ 114:1 قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ (ఈ విధంగా) చెప్పు: “నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను. 114:2 مَلِكِ النَّاسِ మానవుల చక్రవర్తిని, 114:3 إِلَٰهِ النَّاسِ మానవుల ఆరాధ్య దైవాన్ని (ఆశ్రయిస్తున్నాను) – 114:4 مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ దురాలోచనలను రేకెత్తించే,తప్పించుకునే వాడి కీడు నుండి, 114:5 الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు – 114:6 مِنَ الْجِنَّةِ وَالنَّاسِ వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే! ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |