Translation
| 106. సూరా ఖురైష్ 106:1 لِإِيلَافِ قُرَيْشٍ ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, 106:2 إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ (అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా, 106:3 فَلْيَعْبُدُوا رَبَّ هَٰذَا الْبَيْتِ వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి. 106:4 الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآمَنَهُم مِّنْ خَوْفٍ ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |