ధనవ్యయం


ఒక ముస్లిం పుణ్యఫలాపేక్షతో తన కుటుంబసభ్యుల (శ్రేయస్సు) కోసం ధన వినియోగం చేస్తే, ఆ ధనం అతను చేసే దానమవుతుంది.

 

విషయసూచిక

 

పుణ్యం కోసం ధనవినియోగం

హజ్రత్ అబూ మస్ వూద్ (రజి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-ఒక ముస్లిం పుణ్యఫలాపేక్షతో తన కుటుంబసభ్యుల (శ్రేయస్సు) కోసం ధన వినియోగం చేస్తే, ఆ ధనం అతను చేసే దానమవుతుంది.


586.[సహీహ్ బుఖారీ : 69 వ ప్రకరణం - అన్నఫఖాత్, 15 వ అధ్యాయం - ఫజ్లిస్స దఖతి అలల్ ఆహ్లి] జకాత్ ప్రకరణం – 14 వ అధ్యాయం – బంధువులకు దానం, తల్లిదండ్రులు, భార్యా పిల్లల కోసం ధనవ్యయం .మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ

 

ఆధారాలు

http://telugudailyhadith.wordpress.com/2012/09/24/spending-on-the-family-seeking-reward-from-allah/
 

 

499 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్