ఆత్మహత్య


తనను తానుచంపుకోవడాన్ని ఆత్మహత్య అంటారు.

 

విషయసూచిక

 

కొండ పై నుంచి పడి ఆత్మ హత్య చేసుకున్న వ్యక్తి

హజ్రత్ అబూ హురైరా (రజి అల్లాహు అన్హు) కధనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం ప్రకారం,కొండమీద నుండి పడి ఆత్మహత్య చేసుకున్న వాడు నరకానికి పోయి, మాటిమాటికి కొండమీద నుండి త్రోయబడే ఘోర శిక్షను శాశ్వతంగా చవిచూస్తూ ఉంటాడు.

 

విషం తిని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

విషం తిని ఆత్మహత్య చేసుకున్న వాడు నరకంలో విషంచేత పట్టుకొని తింటూ ఎల్లప్పుడు తననుతాను హతమార్చుకుంటూ ఉంటాడు.

 

ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

ఏదైనా ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నవాడు నరకంలోకూడా అదే ఆయుధం తీసుకొని కడుపులో పొడుచుకుంటూ, ఎల్లప్పుడు తీవ్ర యాతనలుఅనుభవిస్తూ ఉంటాడు.


69. [సహీహ్ బుఖారీ:76 వ ప్రకరణం - తిబ్, 56 వ అధ్యాయం]విశ్వాస ప్రకరణం – 45 వఅధ్యాయం – ఆత్మహత్య చేసుకున్న వాడికి నరకంలో అదే శిక్ష, నిజమైన ముస్లింకే స్వర్గ ప్రవేశంమహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-LooluWalMarjan ) Vol. 1సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

 

ఆధారాలు

http://telugudailyhadith.wordpress.com/2012/07/03/

 

 

308 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్