అల్లాహ్ ని కలుసుకోగోరిన వ్యక్తిని అల్లాహ్ కూడా కలుసుకోగోరుతాడు


ఎవరైతే అల్లాహ్ ని కలుసుకోవడానికి ఇష్టపడతాడో అతడ్ని కలుసుకోవడానికి అల్లాహ్ కూడా ఇష్టపడతాడు.

 

విషయసూచిక

 

అల్లాహ్ సుబు హానహు వత ఆల ను కలుసుకోవడం

1719. హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-ఎవరైతే అల్లాహ్ ని కలుసుకోవడానికి ఇష్టపడతాడో అతడ్ని కలుసుకోవడానికి అల్లాహ్ కూడా ఇష్టపడతాడు.


అల్లాహ్ సుబు హానహు వత ఆల ను కలుసుకోనివారు

అలాగే ఎవరు అల్లాహ్ ని కలుసుకోవడానికి ఇష్టపడడో అతడ్ని కలుసుకోవడానికి అల్లాహ్ కూడా ఇష్టపడడు.


[సహీహ్ బుఖారీ: 81 వ ప్రకరణం - అర్రిఖాఖ్, 41 వ అధ్యాయం - మన్ అహబ్బలిఖా అల్లాహి అహబ్బల్లాహ లిఖాఅహు]  ప్రాయశ్చిత్త ప్రకరణం : 5 వ అధ్యాయం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2 సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

 

ఆధారాలు

http://telugudailyhadith.wordpress.com/2012/05/18/love-to-meet-allaah/
 

 

280 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్