అగడ్త బాధితులు

కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు. అది ఇంధనంతో బాగా మండించబడిన అగ్ని. ఆ సమయంలో వాళ్లు  (కందకం వాళ్ళు)  దాని  చుట్టూ కూర్చున్నారు. తాము  విశ్వాసుల   (ముస్లింల)  పట్ల  చేస్తున్న  దాన్ని  (తమాషాగా)  తిలకిస్తూ ఉన్నారు.

విషయసూచిక

సృష్టి సాక్షిగా

బురుజులు గల ఆకాశం సాక్షిగా!  వాగ్దానం చేయబడివున్న రోజు సాక్షిగా!  సాక్ష్యదినం   (సమావేశమైనవారి)   సాక్షిగా!   సమావేశమైన చోటు సాక్షిగా!

కందకం వాళ్ళు

కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు. అది ఇంధనంతో బాగా మండించబడిన అగ్ని. ఆ సమయంలో వాళ్లు  (కందకం వాళ్ళు)  దాని  చుట్టూ కూర్చున్నారు. తాము  విశ్వాసుల   (ముస్లింల)  పట్ల  చేస్తున్న  దాన్ని  (తమాషాగా)  తిలకిస్తూ ఉన్నారు.

సత్యం పై స్థిరంగా నిలవడం  

ఇంతకీ ఆ విశ్వాసులు చేసిన  తప్పు - వారు సర్వశక్తుడు, స్తోత్రనీయుడైన అల్లాహ్‌ను విశ్వసించటం తప్ప మరొకటి కాదు.     దానికే   వారు  ప్రతీకారం  తీర్చుకున్నారు.

సామ్రాజ్యాధిపతి

మరి వాస్తవానికి   భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి (కూడా) ఆయనే. మరి అల్లాహ్‌ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు. సూరా అల్ బురూజ్ 85:1-9

ఆధారాలు

www.teluguislam.net/

320 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్